Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

నాకో చాన్స్‌ ఇవ్వండి, వరల్డ్‌ కప్‌ గెలుస్తా: కెప్టెన్‌

Top News | Updated: Jun 12, 2017 06:14 (IST)


లండన్‌: చావో-రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన మ్యాచ్‌లో చెత్త ఆటతీరు ప్రదర్శించడంపై దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఇలా ఆడితే మ్యాచ్‌లను ఫినిష్‌ చేయలేం. ఎంతో అసంతృప్తిగా ఉంది. మొదటి 15-20 ఓవర్లలోనే టీమిండియా పట్టు సాధించింది. ఈ మ్యాచ్‌ క్రెడిట్‌ వాళ్లదే. గొప్ప అకుంఠిత దీక్ష చూపించారు. ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఆడారు’ అని డివిలియర్స్‌ చెప్పాడు.

సెమీస్‌ చేరాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయి.. చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి దక్షిణాఫ్రికా తప్పుకున్న నేపథ్యంలో డివిలియర్స్‌ మీడియాతో మాట్లాడాడు. ‘నేను మంచి కెప్టెన్‌. జట్టును ముందుండి నడిపించగలను. నా సారథ్యంలో వరల్డ్‌ కప్‌ విజయాన్ని అందించగలనని అనుకుంటున్నా. ఈ టోర్నమెంటులో ఏ జరిగిందనేది ఇక్కడితోనే ముగిసిపోయింది. ఇకముందు మెరుగ్గా రాణిస్తాం’ అని డివిలియర్స్‌ చెప్పాడు. భారత్‌తో మ్యాచ్‌లో కొన్ని పొరపాట్లు చోటుచేసుకున్నా.. జట్టు మాత్రం మ్యాచ్‌ ఆసాంతం నింపాదిగానే ఆడిందని చెపుక్చొచ్చాడు.
 


టాగ్లు: Champions Trophy,de Villiers,south africa,india,చాంపియన్స్‌ ట్రోఫీ,డివిలియర్స్‌,దక్షిణాఫ్రికా,భారత్‌

మరిన్ని వార్తలు


భారత బౌలర్ల అరుదైన రికార్డు
చాంపియన్‌ట్రోఫీలో మరో అరుదైన రికార్డు నమోదైంది ...

కొట్టేశాం...సఫారీని, సెమీస్‌ బెర్త్‌ని
టీమిండియా సమష్టి ప్రదర్శన ...

కొట్టేశాం...సఫారీని, సెమీస్‌ బెర్త్‌ని
టీమిండియా సమష్టి ప్రదర్శన ...

సెమీస్‌లోకి విరాట్‌ సేన
గ్రూప్-బిలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావో రేవో మ్యాచ్ లో అదరగొట్టిన విరాట్ సేన ...

సెమీస్లోకి విరాట్ సేన..
గ్రూప్-బిలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావో రేవో మ్యాచ్ లో అదరగొట్టిన విరాట్ సేన ...

టీమిండియా విజృంభణ..
చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో టీమిండియా ...

'అవుట్' కోసం పోటీ పడ్డారు!
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ...

'ఆ క్రికెటర్ ను ప్రతీ జట్టు కోరుకుంటుంది'
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ ...

అశ్విన్ వచ్చేశాడు..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ...

ఆసీస్‌ కథ కంచికి
చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ...



ఈరోజు ....


  శ్రీలంక
X
  పాకిస్తాన్

Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 +1.370
SA 3 1 2 2 +0.167
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.