Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

ఇప్పుడేమీ చెప్పదలుచుకోలేదు:కోహ్లి

Sports | Updated: Jun 10, 2017 14:08 (IST)


లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్ కు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. రేపటి మ్యాచ్ కు సంబంధించి తమకు అందుబాటులో ఉన్న అన్ని వనరులపైనా చర్చించి ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే తమ జట్టు ప్రణాళిక ఏమిటో ఇప్పుడే చెప్పదలుచుకోలేదని కోహ్లి పేర్కొన్నాడు. అయితే భారత తుది జట్టులో స్వల్ప మార్పులు ఉంటాయనే సంకేతాలిచ్చాడు. అయితే జట్టును సమతుల్యంగా ఉంచడమే ఇక్కడ ప్రధానంగా కోహ్లి పేర్కొన్నాడు. సఫారీలతో మ్యాచ్ ను కూడా సాధారణ మ్యాచ్ లాగే తీసుకుని ఆడాలని ఆటగాళ్లకు సూచించాడు.

 

'రేపు జరిగే మ్యాచ్ లో నిలకడ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఎవరైతే పరిస్థితులకు తగ్గట్టు రాణిస్తారో వారిదే విజయం. గతంలో నాకు ఎదురైన అనుభవాల ఆధారంగానే ఈ విషయం చెబుతున్నా. మాకున్న అన్ని వనరులు గురించి ఇప్పటికే చర్చించాం. సఫారీలతో అమీతుమీ పోరుకు సిద్ధంగా ఉన్నాం. గ్రూప్ స్టేజ్ లో మాకు తప్పకుండా చివరి మ్యాచ్ కావడంతో పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతాం. మ్యాచ్ గురించి ప్రణాళికలు గురించి ఇప్పుడేమీ చెప్పదలుచుకోలేదు 'అని కోహ్లి పేర్కొన్నాడు.


టాగ్లు: india,south africa,kohli,భారత్,దక్షిణాఫ్రికా,కోహ్లి

మరిన్ని వార్తలు


అశ్విన్ ను ప్రయోగిస్తారా?
చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ ల్లో ...

ఆసీస్ నిలుస్తుందా?
చాంపియన్స్ ట్రోఫీలో వర్షం కారణంగా ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్లు రద్దు ...

సూపర్‌ షకీబ్‌.. వహ్వా మహ్మూద్‌
శతకాలతో రెచ్చిపోయిన జోడి ...

మేమేమీ అజేయులం కాదు!
లంకతో ఓటమిపై కోహ్లి వ్యాఖ్య ...

భారత్‌ను ఓడించేందుకు.. మాజీల వ్యూహాలు
పియన్స్‌ ట్రోఫీలో కామెంటేటర్లుగా అవతారమెత్తిన మాజీ క్రికెటర్లు తమ జట్టు విజయాలకు వ్యూహాలు ...

అశ్విన్‌ లోటు కనబడలేదు
చాంపియన్‌ ట్రోఫిలో భారత్‌ ఆడిన రెండు మ్యాచుల్లో అశ్విన్‌ తుది జట్టులో లేకపోయినా.. ...

గంగూలీ.. నీ షర్ట్‌ తీయకు..
చాంపియన్స్‌ ట్రోఫీలో గురువారం భారత్‌-శ్రీలంక మ్యాచ్‌లో కామెంటేటర్స్‌ మధ్య ఓ సరదా.. ...

మిస్టర్ కోహ్లి.. పాక్ ను చూసి నేర్చుకో!
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్.. ...

గెలుస్తామనుకోలేదు: మాథ్యూస్‌
భారత్‌పై దూకుడుగా ఆడాలని తమ మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర చేసిన సూచనలే ...

ధోని 'సిక్సర్ల' రికార్డు!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డును సాధించాడు. ...



ఈరోజు ....


  ఇంగ్లాండ్
X
  ఆస్ట్రేలియా

Group A

P W L PTS NRR
ENG 2 2 0 4 1.06
BAN 3 1 1 3 0.00
AUS 2 0 0 2 0.00
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 2 1 1 2 +1.272
SA 2 1 1 2 +1.000
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.