Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

అనుష్కతో ఆ మాట చెప్పి ఏడ్చేశాను: కోహ్లీ

Sports | Updated: Jun 13, 2017 07:03 (IST)


లండన్: తన ప్రేయసి అనుష్క శర్మతో తాను షేర్ చేసుకున్న ఓ గుడ్ న్యూస్ అనుభవాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. వారు ఎన్నో ఈవెంట్లకు జంటగా హాజరైన విషయం తెలిసిందే. ఇటీవల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బయోపిక్.. 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' స్పెషల్ షో ఈవెంట్‌కు విరుష్క (విరాట్, అనుష్క) జోడీ హాజరై సందడి చేశారు. అయితే తనకు ఎంతో ఇష్టమైన అనుష్కతో కెప్టెన్‌గా ఎంపికయ్యానన్న శుభవార్త చెబుతూ ఏడ్చేశానని కోహ్లీ తెలిపాడు.

'టెస్ట్ సిరీస్ సందర్భంగా ఆ సమయంలో నేను మొహాలీలో ఉన్నాను. నన్ను కలిసేందుకు అనుష్క అక్కడికి వచ్చింది. నిజంగానే ఆమె నాకు కలిసొచ్చింది. ఆమె వచ్చిన తర్వాత నేను కెప్టెన్ అయ్యాను. ఈ శుభ సందర్భాన్ని ఆమెతో పంచుకోవాలని ఫోన్ చేసి.. నన్ను కెప్టెన్ చేశారని చెప్పాను. భావోద్వేగాన్ని ఆపుకోలేక నిజంగానే ఏడ్చేశాను. ఈ రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఆశ్చర్యకరంగా నేను టెస్ట్ కెప్టెన్‌గా ఆడిన తొలిటెస్టు మెల్‌బోర్న్‌లోనూ ఆమె నాతోనే ఉందంటూ' తీపి జ్ఞాపకాలను కోహ్లీ గుర్తుచేసుకున్నాడు.


టాగ్లు: ICC Champions Trophy 2017,India,Virat Kohli,Anushka sharma,చాంపియన్స్ ట్రోఫీ 2017,టీమిండియా,విరాట్ కోహ్లీ,అనుష్క శర్మ

మరిన్ని వార్తలు


కోహ్లీకి, డివిలియర్స్‌కు తేడా అదే..
చాంపియన్స్‌ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావోరేవో మ్యాచ్‌లో భారత గెలుపుకు బౌలర్ల .. ...

సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు!
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ...

ఆ రెండు రనౌట్లు నా తప్పిదమే..
చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో భారీ అంచనాల ...

భారత్‌ పై మాది చెత్త ప్రదర్శన..
చాంపియన్స్‌ట్రోఫీలో భారత్‌తో జరిగిన కీలకపోరులో దక్షిణాఫ్రికా చెత్త ప్రదర్శనపై ఆ జట్టు ...

పాకిస్తాన్ తొమ్మిదిసార్లు..
చాంపియన్స్ ట్రోఫీలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ...

ఇంగ్లండ్ జెర్సీ ధరిస్తాడా?
ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టడం ఆ దేశ మాజీ క్రికెటర్ ...

మ్యాచ్‌లో గొప్ప మలుపు అదే
తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేయడంపై టీమిండియా కెప్టెన్‌ ...

నాకో చాన్స్‌ ఇవ్వండి..
చావో-రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన మ్యాచ్‌లో చెత్త ఆటతీరు ప్రదర్శించడంపై దక్షిణాఫ్రికా.. ...

భారత బౌలర్ల అరుదైన రికార్డు
చాంపియన్‌ట్రోఫీలో మరో అరుదైన రికార్డు నమోదైంది ...

కొట్టేశాం...సఫారీని, సెమీస్‌ బెర్త్‌ని
టీమిండియా సమష్టి ప్రదర్శన ...



Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 1.37
PAK 3 2 1 4 -0.68
SA 3 1 2 2 0.16
SL 3 1 2 2 -0.79

© Copyright Sakshi 2017. All rights reserved.