Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

భారత్‌ పై మాది చెత్త ప్రదర్శన..

Sports | Updated: Jun 12, 2017 11:45 (IST)


లండన్‌: చాంపియన్స్‌ట్రోఫీలో భారత్‌తో జరిగిన కీలకపోరులో దక్షిణాఫ్రికా చెత్త ప్రదర్శనపై  ఆ జట్టు మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. చావోరేవో మ్యాచ్‌లో కనీస పోటీని ఇవ్వలేకపోవడం ఆహ్వానించదగిన విషయం కాదన్నాడు. తమ జట్టు ప్రదర్శన ఆశ్యర్యానికి గురిచేసిందని ఐసీసీకి రాసిన కాలమ్‌లో చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత పేస్‌ బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్‌లపై విరుచుకుపడతానని ఊహించనాని, కానీ ఒత్తిడికి లోనవుతరనుకోలేదని స్మిత్‌ పేర్కొన్నాడు. రెండు రనౌట్లు కావడం ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేసిందన్నాడు. ఇక విరాట్‌ సేన అద్భుతంగా రాణించిందని కొనియాడాడు. దక్షిణాఫ్రికాపై పటిష్టమైన ప్రణాళికలతో రాణించారని తెలిపాడు. భారత్‌ ఫైనల్‌ ఫేవరేట్‌ అని బంగ్లాదేశ్‌తో జరిగే సెమీస్‌లో డిఫెండింగ్‌ చాంపియన్స్‌ నెగ్గుతుందని స్మిత్‌ జోస్యం చెప్పాడు. ఇక భారత్‌తో మ్యాచ్‌కు ముందు స్మిత్‌ దక్షిణాఫ్రికా ఆటగాళ్ల శిక్షణా శిబిరంలో పాల్గొని వారికి సూచనలు చేశాడు.


టాగ్లు: South Africa,Grame Smith,Champions Trophy,India,దక్షిణాఫ్రికా,గ్రేమ్‌ స్మిత్‌,చాంపియన్స్‌ట్రోఫీ,భారత్‌

మరిన్ని వార్తలు


పాకిస్తాన్ తొమ్మిదిసార్లు..
చాంపియన్స్ ట్రోఫీలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ...

ఇంగ్లండ్ జెర్సీ ధరిస్తాడా?
ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టడం ఆ దేశ మాజీ క్రికెటర్ ...

మ్యాచ్‌లో గొప్ప మలుపు అదే
తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేయడంపై టీమిండియా కెప్టెన్‌ ...

నాకో చాన్స్‌ ఇవ్వండి..
చావో-రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన మ్యాచ్‌లో చెత్త ఆటతీరు ప్రదర్శించడంపై దక్షిణాఫ్రికా.. ...

భారత బౌలర్ల అరుదైన రికార్డు
చాంపియన్‌ట్రోఫీలో మరో అరుదైన రికార్డు నమోదైంది ...

కొట్టేశాం...సఫారీని, సెమీస్‌ బెర్త్‌ని
టీమిండియా సమష్టి ప్రదర్శన ...

కొట్టేశాం...సఫారీని, సెమీస్‌ బెర్త్‌ని
టీమిండియా సమష్టి ప్రదర్శన ...

సెమీస్‌లోకి విరాట్‌ సేన
గ్రూప్-బిలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావో రేవో మ్యాచ్ లో అదరగొట్టిన విరాట్ సేన ...

సెమీస్లోకి విరాట్ సేన..
గ్రూప్-బిలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావో రేవో మ్యాచ్ లో అదరగొట్టిన విరాట్ సేన ...

టీమిండియా విజృంభణ..
చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో టీమిండియా ...



ఈరోజు ....


  శ్రీలంక
X
  పాకిస్తాన్

Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 +1.370
SA 3 1 2 2 +0.167
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.