Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

అలా భావిస్తే తప్పులో కాలేసినట్లే: కోహ్లీ

Sports | Updated: Jun 17, 2017 07:23 (IST)


లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ చేరిన పాకిస్తాన్, భారత్‌లు పూర్తి స్థాయిలో కసరత్తులు మొదలుపెట్టాయి. అయితే పలానా జట్టు గెలుస్తుందని ముందే భావిస్తే తప్పులో కాలేసినట్లేనని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. తుది సమరంలో అన్ని విభాగాల్లో రాణిస్తే ఏ జట్టుకైనా విజయం సాధ్యమన్నాడు. ఇప్పటివరకూ అత్యుత్తమ క్రికెట్ ఆడామని, ఫైనల్లో అదే ప్రదర్శనను పునరావృతం చేస్తామని ధీమాగా ఉన్నాడు కోహ్లీ.

'ప్రత్యర్ధి పాక్ జట్టు బలం, బలహీనత రెండు తెలుసు. గ్రూపు దశలో వచ్చిన ఫలితాన్ని ఫైనల్లో రాబట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. జట్టులో మార్పులు లేకుండా బరిలోకి దిగాలని భావిస్తున్నాం. బంగ్లాతో మ్యాచ్‌లో సెంచరీ మార్క్ చేరకపోవడంపై ఏ స్టేట్‌మెంట్ ఇవ్వదలుచుకోలేదు. చేసిన పరుగులు జట్టు విజయానికి తోడ్పడితే చాలు. ఫైనల్లో బ్యాటింగ్‌ను అదే విధంగా ఆస్వాదిస్తాను. మా అలాగే మంచి క్రికెట్ ఆడినందుకే పాక్ ఫైనల్ చేరింది. అయితే బిగ్ మ్యాచ్ అని భావిస్తే కెప్టెన్‌గా ఆలోచనలు, గేమ్ ప్లాన్ మారుతుంది. అందుకే భారత్‌కు ట్రోఫీ అందించడమే లక్ష్యంగా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతామని' కెప్టెన్ కోహ్లీ చెబుతున్నాడు. 


టాగ్లు: Champions Trophy,Pakistan,Virat Kohli,చాంపియన్స్ ట్రోఫీ,భారత్,పాకిస్తాన్,విరాట్ కోహ్లీ

మరిన్ని వార్తలు


కోహ్లీని కవ్విస్తున్న పాక్ బౌలర్
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌ల మధ్య పోరు ఎప్పటికీ ఆసక్తికరమే. అందులోనూ ఐసీసీ ...

వ్యూహాల్లో మార్పులు అనవసరం
పాక్‌తో ఫైనల్‌పై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్య ...

అదే యువీ ప్రత్యేకత: సచిన్‌
భారత బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌ 300 మ్యాచ్‌ సందర్భంగా సచిన్‌ టెండూల్కర్‌ ...

ధోని కళ్లు చెప్పేస్తాయ్‌!
బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీస్‌తో తన స్ఫూర్తిదాయకమైన బౌలింగ్‌కు కు టీమిండియా మాజీ సారథి ...

'యువరాజ్ లేకుండా చూడలేం'
భారత స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ పై దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ...

అందుకు ధోనినే కారణం..
చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ ఘన ...

పాక్‌ ఫైనల్‌కు రావడంలో ఆశ్చర్యం లేదు
చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు పాకిస్థాన్‌ రావడం తనకు ఆశ్చర్యం కలగించలేదని ...

మాట నిలబెట్టుకున్నాడు!
చాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టుపై పందెం కాసి ఓడిపోయిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ...

'చాంపియన్'లా వేటాడారు
కోటి ఆశలతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ కోరికను నిర్దాక్షిణ్యంగా తుంచేస్తూ టీమిండియా ...

'పాక్ జట్టు ఫిక్సింగ్‌కు పాల్పడింది'
చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ జట్టుకు మాజీ క్రికెటర్ ఆమీర్ ...



Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 1.37
PAK 3 2 1 4 -0.68
SA 3 1 2 2 0.16
SL 3 1 2 2 -0.79

© Copyright Sakshi 2017. All rights reserved.