Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

షేన్ వార్న్.. మాట నిలబెట్టుకున్నాడు!

Sports | Updated: Jun 16, 2017 10:14 (IST)


లండన్: చాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టుపై పందెం కాసి ఓడిపోయిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ మాట నిలబెట్టుకున్నాడు. తన  పందెం ప్రకారం ఇంగ్లండ్ జెర్సీని ధరించి కొత్త లుక్ లో దర్శనిమిచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ-ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ లు చిన్నపాటి పందెం కాసుకున్నారు. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సౌరవ్-వార్న్ లు ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల బలబలాపై పందెం కాసారు. గ్రూప్ స్టేజ్ లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ దే పైచేయి అవుతుందని గంగూలీ పేర్కొనగా, దానికి వార్న్  తమ జట్టే గెలుస్తుందంటూ సవాల్ విసిరాడు.

 

ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓడిపోతే ఆసీస్ జెర్సీ ధరించాలంటూ గంగూలీకి సవాల్ విసిరాడు. ఒకవేళ ఆసీస్ ఓడిపోతే తాను ఇంగ్లండ్ ధరిస్తానని వార్న్ పేర్కొన్నాడు. ఇలా వింతగా కాసుకున్న ఈ పందెంలో  గంగూలీ గెలవగా, వార్న్ ఓడిపోయాడు. పందెం  ప్రకారం ఇంగ్లండ్ గెలిచింది కాబట్టి వార్న్ ఆ జట్టు జెర్సీని ధరించాల్సి వచ్చింది. అయితే ఇంగ్లండ్ జెర్సీ ధరించినందుకు బాధగా ఉందంటూ వార్న్ ట్వీట్ చేశాడు. అయితే పందెం అనేది పందెమే కాబట్టి తప్పని సరి పరిస్థితుల్లో ఇంగ్లండ్ జెర్సీని ధరించాల్సి వచ్చిందని వార్నీ తెలిపాడు.

 


టాగ్లు: shane warne,india,australia,champions trophy 2017,షేన్ వార్న్,భారత్,ఆస్ట్రేలియా,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


'చాంపియన్'లా వేటాడారు
కోటి ఆశలతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ కోరికను నిర్దాక్షిణ్యంగా తుంచేస్తూ టీమిండియా ...

'పాక్ జట్టు ఫిక్సింగ్‌కు పాల్పడింది'
చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ జట్టుకు మాజీ క్రికెటర్ ఆమీర్ ...

పాక్ ఆటతీరు అమోఘం
తెలివైన గేమ్ ప్లాన్‌తో రంగంలోకి దిగడంతో బంగ్లాదేశ్‌పై అలవోకగా విజయం సాధించామని కెప్టెన్ ...

యువీ రికార్డుపై భజ్జీ ఏమన్నాడంటే..!
చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ ...

ఫైనల్లో విరాట్ సేన
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన భారత జట్టు ఫైనల్లోకి ...

ధావన్ మరో రికార్డు..
బంగ్లాదేశ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్లో ధావన్ మరో రికార్డును నెలకొల్పాడు. ...

జహీర్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా
చాంపియన్స్ ట్రోఫీలో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను ...

టీమిండియా లక్ష్యం 265
:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇక్కడ భారత్ తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ ...

హార్దిక్ ఎంత పనిచేశాడు..!
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ...

తొలి రెండు వికెట్లు భువీకే..
చాంపియన్స్ ట్రోఫీలో ఇక్కడ భారత్ తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ...



Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 1.37
PAK 3 2 1 4 -0.68
SA 3 1 2 2 0.16
SL 3 1 2 2 -0.79

© Copyright Sakshi 2017. All rights reserved.