Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

'కోహ్లికి ఇదొక మంచి ఛాన్స్'

Sports | Updated: May 30, 2017 07:44 (IST)


న్యూఢిల్లీ:  ఉపఖండపు ఆటగాళ్లు ఇంగ్లండ్ పిచ్ లపై పెద్దగా రాణించలేరనే వాదనతో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ విభేదించాడు. ఉపఖండపు ఆటగాళ్లు ఇక్కడ బాగా ఆడలేరని ఎవరైతే అనుకుంటున్నారో అది కచ్చితంగా తప్పని నిరూపించబడుతుందని అజహరుద్దీన్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ లోని పిచ్ లపై  బంతి గమనాన్ని అంచనా వేయడం ఉపఖండపు ఆటగాళ్లకు కష్టమనడం ఎంతమాత్రం సరికాదన్నాడు.గతంలో ఇక్కడ పెద్దగా మంచి ఇన్నింగ్స్ లు లేని విరాట్ కోహ్లి లాంటి స్టార్ ఆటగాడికి ఇదొక మంచి ఛాన్స్ గా అజహర్ పేర్కొన్నాడు.

 

'విరాట్ కోహ్లికి ఇదొక మంచి ఛాన్స్.  గత ఇంగ్లండ్ పర్యటనను విరాట్ ఒకసారి గుర్త్తుకు తెచ్చుకుంటే, ఇక్కడ కచ్చితంగా సత్తాచూపెట్టాలనే అనుకుంటాడు.  ఇంగ్లిష్ పిచ్ లపై బంతి గమనాన్ని ఉపఖండపు ఆటగాళ్లు సరిగా అంచనా వేయలేరని బయట దేశాల ప్రజల అభిప్రాయం. ఉపఖండపు ఆటగాళ్లు ఇక్కడ పరిస్థితులకు  తగ్గట్టు ఆడలేరనేది వాస్తవం కాదు. ఈ పిచ్ లపై రాణించి  తన కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి విరాట్ ఇదొక మంచి ఛాన్స్' అని అజహర్ అభిప్రాయపడ్డాడు.


టాగ్లు: virat kohli,england,champions trophy 2017,విరాట్ కోహ్లి,ఇంగ్లండ్,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


'ప్రిన్స్ ఈజ్ బ్యాక్'
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ కు ... ...

బ్యాట్‌ ఇప్పుడు స్మార్ట్‌!
బ్యాట్లు కేవలం షాట్‌లు ఆడేందుకే పనికొస్తాయంటే తప్పులో కాలేసినట్లే! ...

బెంబేలెత్తించిన భారత పేస్‌
భారత జట్టు పేస్‌ బౌలింగ్‌ గురించి ఏ మాత్రం ఆందోళన చెందనవసరం ...

ఇక్కడ దూకుడుగా ఆడితే అంతే..!
చాంపియన్స్ ట్రోఫీ జరిగే ఇంగ్లండ్ లో దూకుడు పనికిరాదని అంటున్నాడు టీమిండియా ...

వీరి ఆట ఎంతవరకు?
చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొంటున్న ఎనిమిది జట్లలో బలాబలాల పరంగా చూస్తే ఐదు టీమ్‌లకు ...

మూడో టైటిల్‌ లక్ష్యంగా...
నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ జరిగినప్పుడు ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌ కూడా ...

ప్రయోగాలకు ఆఖరి అవకాశం
చాంపియన్స్‌ ట్రోఫీ అసలు సమరానికి ముందు భారత జట్టు తమ చివరి మ్యాచ్‌ ...

కార్తీక్‌కు బంపర్‌ చాన్స్‌!
చాంపియన్స్‌ ట్రోఫీ రెండో వార్మప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై స్టైలిష్‌గా 94 పరుగులు చేసిన ...

'ఆ సత్తా విరాట్ సేనకు ఉంది'
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియాకు.. ...

అచ్చం ధోనీలా హెలికాఫ్టర్ షాట్!
చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో టీమిండియా సత్తాచాటింది. ...



ఈరోజు ....


  ఇంగ్లాండ్
X
  బంగ్లాదేశ్

Group A

P W L PTS NRR
ENG 0 0 0 0 0.0
AUS 0 0 0 0 0.0
NZ 0 0 0 0 0.0
BAN 0 0 0 0 0.0

Group B

P W L PTS NRR
IND 0 0 0 0 0.0
PAK 0 0 0 0 0.0
SA 0 0 0 0 0.0
SL 0 0 0 0 0.0

© Copyright Sakshi 2017. All rights reserved.