Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

'ఆ సత్తా విరాట్ సేనకు ఉంది'

Sports | Updated: May 30, 2017 10:39 (IST)


లండన్: చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియాకు తిరిగి టైటిల్ ను నిలబెట్టుకునే సత్తా ఉంందని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర జోస్యం చెప్పాడు. అన్ని విభాగాల్లో భారత జట్టు బలంగా ఉండటమే ఆ జట్టను మరొకసారి చాంపియన్ గా నిలపడానికి ఆస్కారం ఉందన్నాడు.

'చాంపియన్స్ ట్రోఫీకి అడుగుపెట్టిన భారత జట్టు సమతుల్యంగా ఉంది. ప్రధానంగా ఆ జట్టు పేస్ బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది. దాంతో పాటు అశ్విన్, జడేజా వంటి టాప్ స్పిన్నర్లు కూడా ఆ జట్టులో ఉన్నారు. భారత జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు. చాంపియన్స్ ట్రోఫీని విరాట్ సేన కైవసం చేసుకోవడం ఖాయం. ఐపీఎల్లో ఘోరంగా విఫలమైన విరాట్ కోహ్లి ఇక్కడ కచ్చితంగా సత్తాచాటతాడు'అని ఐసీసీ వెబ్ సైట్ కు రాసిన కాలమ్ లో సంగక్కర పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, దక్షిణాఫ్రికాలే సెమీ ఫైనల్ కు చేరే తన ఫేవరెట్ జట్లుగా సంగక్కర పేర్కొన్నాడు. అయితే ఫైనల్ కు చేరే జట్లను కచ్చితంగా అంచనా వేయడం కష్టంగా ఉందన్నాడు.


టాగ్లు: india,champions trophy 2017,భారత్,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


అచ్చం ధోనీలా హెలికాఫ్టర్ షాట్!
చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో టీమిండియా సత్తాచాటింది. ...

ఎవరి గోతిని వారే తీసుకున్నట్లే: మైక్ హస్సీ
టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని తక్కువ అంచనా వేయోద్దంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ...

భారత జట్టు బలం వారే!
డిఫెండింగ్‌ చాంపియన్స్‌గా మినీ వరల్డ్‌ కప్‌ ( ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫి) బరిలోకి ...

'చాంపియన్స్ ' ప్రైజ్ మనీ భారీగా పెంపు
ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) భారీగా ...

కోహ్లీ కుమ్ముడు గ్యారంటీ: సెహ్వాగ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో ఐపీఎల్ పదో సీజన్‌లో పెద్దగా ...

సత్తాచాటుతా: యువరాజ్‌
చాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్‌.. కప్పును తిరిగి దక్కించుకోవడంలో ...

జట్టులోకి రోహిత్, షమీ
జూన్‌ 1 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో ఎనిమిది దేశాలు ...

చాంపియన్‌ ట్రోఫీ భారత జట్టు ప్రకటన
ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించింది. విరాట్‌ ...

ఊపిరి పీల్చుకోండి... చాంపియన్‌ వస్తోంది
ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా పాల్గొనబోతోంది. ఆదివారం జరిగిన బీసీసీఐ ప్రత్యేక ...

వెంటనే భారత జట్టును ప్రకటించండి
చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనకుండా ఉండాలని ఆలోచిస్తున్న బీసీసీఐకి నూతన పాలక కమిటీ (సీఓఏ) ...



ఈరోజు ....


  ఇంగ్లాండ్
X
  బంగ్లాదేశ్

Group A

P W L PTS NRR
ENG 0 0 0 0 0.0
AUS 0 0 0 0 0.0
NZ 0 0 0 0 0.0
BAN 0 0 0 0 0.0

Group B

P W L PTS NRR
IND 0 0 0 0 0.0
PAK 0 0 0 0 0.0
SA 0 0 0 0 0.0
SL 0 0 0 0 0.0

© Copyright Sakshi 2017. All rights reserved.