Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

చాంపియన్‌ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన

Sports | Updated: May 25, 2017 05:10 (IST)


న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి  బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ గా 15మంది సభ్యులతో జట్టును సోమవారం ఖరారు చేసింది. వైస్‌ కెప్టెన్‌గా రహానే, సెకండ్‌ కీపర్‌గా కేదార్‌ జాదవ్‌, ధోని, హార్థిక్‌ పాండే, అశ్విన్‌, మహ్మద్‌ షమి, యువరాజ్‌ సింగ్‌, మనీష్‌ పాండే, రవీంద్ర జడేజా, బుమ్రా, రోహిత్‌, శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌ లకు చోటు దక్కింది. 

అలాగే గాయాల నుంచి కోలుకున్న రోహిత్‌, షమీకి స్థానం దక్కగా హర్భజన్‌ సింగ్‌, గౌతమ్‌ గంభీర్‌ కు నిరాశే ఎదురైంది. వారికి జట్టులో స్థానం దక్కలేదు. ఇక రిజర్వ్‌ ఆటగాళ్లుగా రిషబ్‌ పంత్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, సురైనా రైనా కొనసాగనున్నారు.. కాగా వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇంగ్లండ్‌లో చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ డిఫెండింగ్‌ చాంపియన్ హోదాలో బగిలోకి దిగనుంది.


టాగ్లు: Virat Kohli,team india,బీసీసీఐ,భారత క్రికెట్‌ జట్టు,చాంపియన్స్‌ ట్రోపీ,champion trophy 2017

మరిన్ని వార్తలు


ఎవరి గోతిని వారే తీసుకున్నట్లే: మైక్ హస్సీ
టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని తక్కువ అంచనా వేయోద్దంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ...

భారత జట్టు బలం వారే!
డిఫెండింగ్‌ చాంపియన్స్‌గా మినీ వరల్డ్‌ కప్‌ ( ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫి) బరిలోకి ...

'చాంపియన్స్ ' ప్రైజ్ మనీ భారీగా పెంపు
ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) భారీగా ...

కోహ్లీ కుమ్ముడు గ్యారంటీ: సెహ్వాగ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో ఐపీఎల్ పదో సీజన్‌లో పెద్దగా ...

సత్తాచాటుతా: యువరాజ్‌
చాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్‌.. కప్పును తిరిగి దక్కించుకోవడంలో ...

జట్టులోకి రోహిత్, షమీ
జూన్‌ 1 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో ఎనిమిది దేశాలు ...

ఊపిరి పీల్చుకోండి... చాంపియన్‌ వస్తోంది
ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా పాల్గొనబోతోంది. ఆదివారం జరిగిన బీసీసీఐ ప్రత్యేక ...

వెంటనే భారత జట్టును ప్రకటించండి
చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనకుండా ఉండాలని ఆలోచిస్తున్న బీసీసీఐకి నూతన పాలక కమిటీ (సీఓఏ) ...



Group A

P W L PTS NRR
ENG 0 0 0 0 0.0
AUS 0 0 0 0 0.0
NZ 0 0 0 0 0.0
BAN 0 0 0 0 0.0

Group B

P W L PTS NRR
IND 0 0 0 0 0.0
PAK 0 0 0 0 0.0
SA 0 0 0 0 0.0
SL 0 0 0 0 0.0

© Copyright Sakshi 2017. All rights reserved.