ప్రతేక కథనాలు

  • యువరాజ్ సింగ్ రికార్డ్ టీమ్ ఇండియా ఆల్ రౌండర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యువరాజ్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు.

  • మేమిద్దరం మరి కాసేపు ఉంటే.. రిజల్టే వేరు: కోహ్లీ గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడం చాలా కష్టం. అందులోనూ దాదాపు చేతివరకు వచ్చిందనుకున్న విజయం చేజారిపోతే ఇంకా కష్టం.

  • ఐపీఎల్‌లో అదృశ్య హస్తం పనిచేసిందా? సన్‌రైజర్స్ జట్టు ఐపీఎల్ 9 టైటిల్ గెలుస్తుందని నిజానికి ఈ టోర్నమెంటులోని ఏ దశలోనూ ఎవరూ అనుకోలేదు. అందరి కళ్లూ బెంగళూరు మీదే ఉన్నాయి.

  • వార్నర్ అరుదైన ఘనత ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 ఫైనల్లో భాగంగా ఇక్కడ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

  • ఆరెంజ్.. ఓ రేంజ్‌లో... ప్రత్యర్థి బలం ఏదైనా కావచ్చు... మన బలాన్ని నమ్ముకుని యుద్ధం చేస్తేనే గెలుస్తాం... ఐపీఎల్ ఫైనల్లో డేవిడ్ వార్నర్ ఆలోచన ఇది.

  • ఐపీఎల్ నవాబ్స్ ఐపీఎల్-9 విజేతగా సన్ రైజర్స్ హైదరాబాద్ అవతరించింది.

  • వారిద్దరి గురించి ఏమి చెప్పగలం? రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయం పట్ల గుజరాత్ లయన్స్ ఆటగాడు అరోన్ ఫించ్ నిరాశ వ్యక్తం చేశాడు.

  • కోహ్లి vs వార్నర్ ఇద్దరూ ఇద్దరే...బ్యాట్‌కు అలుపన్నదే లేకుండా రికార్డు స్థాయిలో పరుగుల ప్రవాహం సాగించింది ఒకరు...

  • ధావన్‌.. ఫైనల్ లో ఆదుకుంటాడా! ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లోనూ టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌కు ఒడిదుడుకులు తప్పడం లేదు.

  • ఐపీఎల్ ' కొత్త' చాంపియన్ ఎవరో? ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్లో సంచలన ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకున్న జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్.

  • ప్రతి రోజూ ఓ కొత్త రోజే.. ప్రతి మ్యాచ్‌లో ఎంతో కొంత మెరుగుపడాలన్న బలమైన కోరికే తనకు స్ఫూర్తిగా నిలుస్తోందని స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి అన్నాడు.

  • మేం ఐపీఎల్ గెలిచేశాం..! ఈ సీజన్ ఐపీఎల్‌ను బెంగళూరు రాయల్ చాలెంజర్స్ గెలిచినట్లే తాము భావిస్తున్నామని ఆ జట్టు క్రికెటర్ కె.ఎల్.రాహుల్ అన్నాడు.

  • ఫైనల్ కు చేర్చిన వార్నర్... ఓ వేటగాడిలా ఓపికగా చెత్త బంతి కోసం నిరీక్షించాడు... ఓ జెంటిల్‌మన్‌లా మంచి బంతుల్ని గౌరవించాడు... ఓ సారథిలా సహచరుల్లో స్థైర్యం నింపాడు... మొత్తానికి రాజులా జట్టును గెలిపించాడు.

  • కోహ్లి 'ఫస్ట్‌ లవ్' ఎవరంటే!! మైదానంలో విశ్వరూపం చూపుతూ.. సయమొచ్చినప్పుడల్లా రికార్డులు బ్రేక్ చేస్తున్న విరాట్ కోహ్లి ఇప్పుడు భారత క్రికెట్ ప్రేమికులకు కొత్త ఆరాధ్య దైవమయ్యాడు.

  • ఐపీఎల్ తర్వాత గేల్‌పై విచారణ! ఇంగ్లండ్ మహిళా జర్నలిస్ట్‌తో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాయల్ చాలెంజర్స్ క్రికెటర్ క్రిస్‌గేల్‌పై బీసీసీఐ విచారణ చేపట్టనుంది.

  • AB Can Do Everything... ఐపీఎల్-9లో విరాట్ కోహ్లి అద్భుతాలను ఆస్వాదిస్తున్నవారికి అటు పక్క మరో మనిషి మెరుపులు కనిపించడం లేదు గానీ ఈ సీజన్‌లో డివిలియర్స్ ధ్వంస రచన తక్కువేమీ కాదు.

  • ‘సన్’ నిలిచింది లీగ్ దశలో కోల్‌కతాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలకమైన నాకౌట్‌లో మాత్రం జూలు విదిల్చింది.

  • కోల్‌కతా X హైదరాబాద్ సీజన్ ఆరంభంలో కాస్త తడబడ్డా... బౌలర్ల నిలకడ, వార్నర్ మెరుపులతో సన్‌రైజర్స్ జట్టు మిగిలిన జట్లు అన్నింటికంటే ముందుగా ప్లే ఆఫ్‌కు చేరింది.

  • ఫైనల్‌ కు దూసుకెళ్లిన కోహ్లి సేన.. ఏబీ డివిలియర్స్ (47 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్-9 ఫైనల్లోకి దూసుకెళ్లింది.

  • సిక్స్ లు: 580, వికెట్లు: 606 క్రికెట్ అభిమానులను అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొమ్మిదో సీజన్ లీగ్ మ్యాచ్ లు ఆదివారంతో ముగిశాయి.

  • కోహ్లి దూకుడుతో జోష్ లో బెంగళూరు.. ఐపీఎల్ పుట్టిన దగ్గరి నుంచి ఒక్క ఆటగాడు ఇలా మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోవడం కోహ్లికి సాధ్యమైందేమో.

  • నాకు నీతులు చెప్పొద్దు: క్రిస్ గేల్ టీవీ వ్యాఖ్యాతపై శృంగారపరమైన వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మరోసారి వార్తల్లోకెక్కాడు.

  • తొలి ఫైనల్ బెర్తు ఎవరిదో! ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్ లీగ్ దశ నుంచి ప్లే ఆఫ్ కు చేరుకుంది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్లో నాలుగు జట్లు నాకౌట్ కు అర్హత సాదించాయి.

  • కోహ్లిని ఆపతరమా! పోరాటమంటే బెంగళూరుదే... వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో అనుకున్నది సాధించింది.

  • బీసీసీఐ అధ్యక్షుడిగా అనురాగ్ ఎన్నిక భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 34వ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఎన్నికయ్యారు. ఆదివారం ఇక్కడ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.

  • ప్లే ఆఫ్ కు అమితుమీ!! ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో ప్రేక్షకులకు, వీక్షకులకు గట్టి మజా అందించిన పొట్టి క్రికెట్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి.

  • రాణించిన యూసఫ్ పఠాన్ యూసఫ్ పఠాన్(52 నాటౌట్;34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో కోల్ కతా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

  • ప్లే ఆఫ్ కు గంభీర్ సేన కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జూలు విదిల్చింది. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్లోనూ సమష్టిగా రాణించిన గంభీర్ సేన ప్లే ఆఫ్ కు చేరింది.

  • విండీస్‌ ఆటగాళ్ల కొట్లాట! తమ దేశ క్రికెట్ బోర్డుతో గొడవల కారణంగా ప్రస్తుతం రెండుగా చీలిపోయిన వెస్టిండీస్‌ క్రికెటర్లు ఐపీఎల్‌లోనూ బాహాబాహికి సిద్ధపడుతున్నారు.

  • మరో వివాదంలో గేల్ బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా ఆస్ట్రేలియాలో ఓ మహిళా జర్నలిస్ట్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన గేల్... తాజాగా మరోసారి వివాదం సృష్టించుకున్నాడు.

Advertisement

Advertisement

 ఈరోజు ....

Advertisement

Advertisement

Advertisement

Advertisement

© Copyright Sakshi 2016. All rights reserved.