Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

బంగ్లాదేశ్‌ అభిమానుల అత్యుత్సాహం

Sports | Updated: Jun 14, 2017 14:40 (IST)


► టీంఇండియాను కుక్కతో పోల్చిన వైనం

ఢాకా: చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌- బంగ్లాదేశ్‌ సెమీ ఫైనల్‌ పోరు జరగక ముందే బంగ్లాదేశ్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ అభిమాన జట్టుకు మద్దతుగా భారత్‌ను అవమాన పరిచే పోస్టులతో రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ బంగ్లా అభిమాని టీం ఇండియాను కుక్కతో పోలుస్తూ చేసిన పోస్టు ప్రతి భారత పౌరునికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఆ అభిమాని బంగ్లాదేశ్‌ జాతీయ పతాకంతో ఉన్న పులి, భారత పతాకం కలిగిన కుక్కను వేటాడుతున్నట్లు ఉన్న పోస్టును పెట్టాడు. పైగా సోదరులారా! ఇది మంచి పోరుకానుంది అని క్యాప్షన్‌ పెట్టాడు. ఇది నెట్టింట్లో వైరల్‌ కావడంతో సదరు అభిమానిపై భారత నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కూడా బంగ్లా అభిమానులు భారత్‌ను అవమానించే అభ్యంతకర పోస్టులు పెట్టారు. బంగ్లాదేశ్‌ ఆసియా కప్‌ ఫైనల్‌కు చేరినపుడు బంగ్లా బౌలర్‌ టాస్కిన్‌ అహ్మద్‌ అప్పటి భారత కెప్టెన్‌ ధోని తల పట్టుకున్నట్లున్న మార్ఫింగ్‌ ఫోటోను షేర్‌ చేశారు.ఇక 2015లో బంగ్లాపై భారత్‌ మూడు వన్డెల సిరీస్‌ ఓడినపుడు  బంగ్లాకు చెందిన ఓ వార్తా పత్రిక టీమిండియా ఆటగాళ్లు ఉన్న ఫొటోను తీసుకుని ఫొటోషాప్‌ ద్వారా ఆటగాళ్ల తలపై సగం జుట్టును జట్టు సారథి ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ కత్తెరతో తొలగించినట్లు ఫొటోను ప్రచురించింది. అప్పట్లో దీనిపై పెద్ద చర్చే జరిగింది.



టాగ్లు: Champions Trophy,Bangladesh-india,Bangladeshi fans,చాంపియన్స్‌ ట్రోఫీ,బంగ్లాదేశ్‌-భారత్‌,బంగ్లా అభిమానులు

మరిన్ని వార్తలు


పాక్‌ పిలుస్తోంది..!
చాంపియన్స్‌ ట్రోఫీలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో పాక్‌ 8 వికెట్ల తేడాతో ...

తొలి సెమీస్‌: మోర్గాన్‌ రికార్డ్‌
చాంపియన్స్‌ ట్రోఫీలో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్లో మరో రికార్డు నమోదైంది. ...

ఇంగ్లండ్ కు పాక్‌ బౌలర్ల షాక్‌..
చాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్లో పాక్‌ బౌలర్లకు ఇంగ్లండ్‌ ...

శ్రీలంకనే గెలిచింది.. బం‍గ్లాదేశ్‌ గెలవలేదా?
భారత పై శ్రీలంకనే విజయం సాధించినపుడు బంగ్లాదేశ్‌ అలవోకగా విజయం సాధిస్తుంది.. ...

తొలి మ్యాచ్‌లోనే తొలి వికెట్‌
చాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్లో పాక్‌ బౌలర్‌ అరుదైన ...

ఇంగ్లండ్‌ను పడగొట్టగలదా?
టీవల 300 పరుగుల్ని అవలీలగా చేస్తున్న జట్టు ఒకవైపు... పడుతూ లేస్తూ సెమీస్‌ ...

ఇంగ్లండ్‌ను పడగొట్టగలదా?
ఇటీవల 300 పరుగుల్ని అవలీలగా చేస్తున్న జట్టు ఒకవైపు... పడుతూ లేస్తూ సెమీస్‌ ...

'టీమిండియాపై ఆఫ్ కట్టర్లు సంధిస్తా'
చాంపియన్స్ ట్రోఫీలో గురువారం భారత్ తో తలపడబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ లో ...

యువరాజ్@300!
భారత వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకోబోతున్నాడు. ...

'టాప్'లేపిన కోహ్లి
అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మళ్లీ నంబర్ ...



ఈరోజు ....


  ఇంగ్లాండ్
X
  పాకిస్తాన్

Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 1.37
PAK 3 2 1 4 -0.68
SA 3 1 2 2 0.16
SL 3 1 2 2 -0.79

© Copyright Sakshi 2017. All rights reserved.