సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2022 సినిమా విభాగం

మీ ఫేవరెట్ యాక్టర్స్, డైరెక్టర్స్,మ్యుజిషియన్స్, అలాగే బెస్ట్ మూవీస్‌ని మీరే ఎన్నుకునే అవకాశం కల్పిస్తోంది సాక్షి మీడియా గ్రూప్.
www.sakshi.com లో మేమిచ్చిన కేటగిరీ ఆప్షన్స్‌లో మీకు నచ్చిన వారిని నామినేట్ చేయండి. మీరిచ్చే ఓటింగ్‌తో విజేతలను ప్రకటించి సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్‌తో వారిని సత్కరించడమే కాకుండా విన్నర్స్ ఎంపికలో పాల్గొన్న వారిని లక్కీ డ్రా తీసి అతిరథ మహారథుల సమక్షంలో జరిగే ఎక్స్‌లెన్స్ అవార్డ్ ఫంక్షన్లో మీరు పాల్గొనే అవకాశం కల్పిస్తోంది సాక్షి మీడియా గ్రూప్..
మీ ఫేవరెట్ సెలబ్రెటీస్‌కి ఓట్ చేయండి.. అక్టోబర్ 6th న జరిగే సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకలో పాల్గొనే అవకాశం పొందండి *conditions apply
ఓటింగ్‌కు ఆఖరి తేదీ: 27th September-2023
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్-2022
(For films released in the year 2022)
Register to submit vote
1 MOST POPULAR MOVIE
2 MOST POPULAR ACTOR
3 MOST POPULAR DIRECTOR
4 MOST POPULAR ACTRESS
5 MOST POPULAR MUSIC DIRECTOR
6 MOST POPULAR SINGER (MALE)
7 MOST POPULAR SINGER (FEMALE)
8 MOST POPULAR LYRICIST
9 MOST POPULAR OTT FILM
10 DEBUTANT LEAD ACTOR
అశిష్ రెడ్డి ( రౌడీ బాయ్స్ )
తిరువీర్ ( మసూద )
11 DEBUTANT LEAD ACTRESS
మృణాల్ ఠాగూర్ ( సీతారామం )
కావ్యా కల్యాణ్ రామ్ ( మసూద )
మిథిలా పాల్కర్ ( ఓరి దేవుడా )
సయీ మంజ్రేకర్ (మేజర్)
12 DEBUTANT DIRECTOR
మల్లిడి వశిష్ఠ్ ( బింబిసార )
విమల్ కృష్ణ ( డీజే టిల్లు )
శ్రీకార్తీక్ ( ఒకే ఒక జీవితం )
సాయి కిరణ్ ( మసూద )
13 CRITICALLY ACCLAIMED MOVIE
ఒకే ఒక జీవితం
హిట్ ది సెకండ్ కేస్
కార్తికేయ 2
మసూద
14 CRITICALLY ACCLAIMED DIRECTOR
నక్కిన త్రినాథరావు (ధమాకా)
శైలేష్ కొలను ( హిట్ 2 )
శశికిరణ్ తిక్కా ( మేజర్ )
హను రాఘవపూడి ( సీతారామం )
(గమనిక: గ్లోబల్ రికార్డ్ సొంతం చేసుకున్న RRRకు ప్రత్యేక అభినందనలతో పాటు గౌరవసత్కారం)