సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 10th ఎడిషన్ - సినిమా అవార్డ్ నామినేషన్స్

మీ ఫేవరెట్ యాక్టర్స్, డైరెక్టర్స్,మ్యుజిషియన్స్, అలాగే బెస్ట్ మూవీస్‌ని మీరే ఎన్నుకునే అవకాశం కల్పిస్తోంది సాక్షి మీడియా గ్రూప్.
www.sakshi.com లో మేమిచ్చిన కేటగిరీ ఆప్షన్స్‌లో మీకు నచ్చిన వారిని నామినేట్ చేయండి. మీరిచ్చే ఓటింగ్‌తో విజేతలను ప్రకటించి సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ తో వారిని సత్కరించడమే కాకుండా విన్నర్స్ ఎంపికలో పాల్గొన్న వారిని లక్కీ డ్రా తీసి అతిరథ మహారథుల సమక్షంలో జరిగే ఎక్సలెన్స్ అవార్డ్ ఫంక్షన్లో మీరు పాల్గొనే అవకాశం కల్పిస్తోంది సాక్షి మీడియా గ్రూప్..
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకలో పాల్గొనే అవకాశం పొందండి *conditions apply
మీ ఒపీనియన్ 8977738781 ద్వారా కూడా తెలియజేయొచ్చు
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్-2023 & 2024
(For films released in the year 2023 and 2024)
Register to submit vote
1 MOST POPULAR ACTOR 2023
2 MOST POPULAR ACTRESS 2023
3 MOST POPULAR DIRECTOR 2023
4 MOST POPULAR MOVIE 2023
5 MOST POPULAR MUSIC DIRECTOR 2023
6 DEBUTANT ACTRESS OF THE YEAR 2023
రెబ్బా మోనికా జాన్ ( సామజ వరగమన )
అవంతికా దాసారి ( నేను స్టూడెంట్ సార్ )
వైష్ణవీ చైతన్య ( బేబి )
ఆషికా రంగనాథ్ ( అమిగోస్ )
7 PEOPLE CHOICE ACTOR OF THE YEAR 2023
ఆనంద్ దేవరకొండ ( బేబి )
నవీన్ పోలిశెట్టి ( మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి )
ప్రియదర్శి ( బలగం )
సాయి ధరమ్ తేజ్ ( విరూపాక్ష)
8 PEOPLE CHOICE MOVIE OF THE YEAR 2023
మ్యాడ్
మంగళవారం
మంత్ ఆఫ్ మధు
బలగం
9 DEBUTANT DIRECTOR OF THE YEAR 2023
వేణు ( బలగం )
కార్తీక్ వర్మ దండు ( విరూపాక్ష)
శ్రీకాంత్ ఓదేల ( దసరా )
కళ్యాణ్ శంకర్ ( మ్యాడ్ )
10 CRITICALLY ACCLAIMED DIRECTOR OF THE YEAR 2023
వేణు ( బలగం )
శివ ప్రసాద్ యానాల ( విమానం )
శ్రీకాంత్ నాగోతి ( మంత్ ఆఫ్ మథు )
కృష్ణ వంశీ ( రంగ మార్తాండ )
11 CRITICALLY ACCLAIMED MOVIE OF THE YEAR 2023
బేబి
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
35 చిన్న కథ
మంగళవారం
12 MOST POPULAR ACTOR 2024
13 MOST POPULAR ACTRESS 2024
14 MOST POPULAR DIRECTOR 2024
15 MOST POPULAR MUSIC DIRECTOR 2024
16 MOST POPULAR MOVIE 2024
17 DEBUTANT DIRECTOR 2024
యుదు వంశీ ( కమిటీ కుర్రోళ్లు )
సందీప్ – సుజిత్ ( క )
సుమన్ చిక్కాల ( సత్యభామ)
విధ్యాదర్ కాగిత ( గామీ )
18 PEOPLE CHOICE DIRECTOR OF THE YEAR 2024
యుదు వంశీ ( కమిటీ కుర్రోళ్ళు )
సందీప్ – సుజిత్ ( క )
మల్లిక్ రామ్ ( టిల్లు స్కేర్ )
ప్రశాంత్ వర్మ (హనుమాన్ )
19 CRITICALLY ACCLAIMED DIRECTOR 2024
యుదు వంశీ ( కమిటీ కుర్రోళ్ళు )
అంజి కె. మణిపుత్ర ( ఆయ్ )
రితేష్ రానా ( మత్తు వదలరా 2 )
నంద కిషోర్ ( 35 చిన్న కథ )
20 CRITICALLY ACCLAIMED MOVIE OF THE YEAR 2024
గామీ
అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్
మారుతీ నగర్ సుబ్రమణ్యం
మత్తు వదలరా 2
21 PEOPLE CHOICE ACTOR OF THE YEAR 2024
తేజా సజ్జా ( హనుమాన్ )
సిద్ధు జొన్నలగడ్డ ( టిల్లూ స్కేర్ )
కార్తికేయ ( భజే వాయు వేగం )
కిరణ్ అబ్బవరం ( క )
22 DEBUTANT ACTOR OF THE YEAR 2024
కృష్ణవంశీ ( అలనాటి రామచంద్రుడు )
శ్రీ కమల్ ( ఉషా పరిణయం )
ధర్మ ( డ్రింకర్ సాయి )
అర్జున్ రామ చంద్ర ( లవ్ రెడ్డి )
23 CRITICALLY ACCLAIMED ACTOR OF THE YEAR 2024
తేజా సజ్జా ( హను మాన్ )
శ్రీ సింహా ( మత్తు వదలరా 2)
శ్రీ విష్ణు ( శ్వాగ్ )
సుధీర్‌బాబు ( మా నాన్న సూపర్ హీరో )