Any complaint relating to content of TV channel of Indira Television Ltd. namely Sakshi under the Code of Ethics & Broadcasting Standards and News Broadcasting Standards Regulations of News Broadcasters & Digital Association (NBDA) shall be made by a person aggrieved within a reasonable time not exceeding 7 (seven) days from the date of first broadcast the following person appointed by the Company whose details are reproduced below:
ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడపబడుతున్న సాక్షి టీవీ ఛానెల్ కంటెంట్‌కు సంబంధించిన ఏదైనా అభ్యంతకాలు ఉంటే న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ & డిజిటల్ అసోసియేషన్ (NBDA) నైతిక నియమావళి & ప్రసార ప్రమాణాలు మరియు న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ కింద ఫిర్యాదు చేయవచ్చు. సంబంధిత కథనం మొదటి ప్రసారం చేసిన తేదీ నుంచి 7 (ఏడు) రోజులలోపు కంపెనీ నియమించిన వ్యక్తికి నిర్ణీత సమయంలో ఫిర్యాదు పంపించవచ్చు.
NBDA/NBDSA నిర్దేశించిన స్వతంత్ర నిబంధనలు మరియు ప్రమాణాలకు సాక్షి టీవీ కట్టుబడి ఉంటుంది. సాక్షి టీవీలో ప్రసారమయ్యే కంటెంట్‌కు సంబంధించి మీకు ఏదైనా ఫిర్యాదు ఉంటే, దాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ & డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీకి నివేదించండి. వివరాల కోసం www.nbanewdelhi.com వెబ్‌సైట్ లాగిన్ చేయండి.