Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

నా ఉద్దేశం అది కాదు: అమిర్ సొహైల్

Sports | Updated: Jun 17, 2017 11:44 (IST)


లాహోర్: 'చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఫైనల్ కు చేరిందంటే అందుకు కారణం బయట శక్తుల ప్రమేయమే. పాకిస్తాన్ ఫైనల్ కు చేరడంలో ఆటగాళ్ల గొప్పదనం ఏమీ లేదు. దీనికి కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఉప్పొంగి పోవాల్సిన  అవసరం కూడా లేదు'అని ఆ దేశ మాజీ ఆటగాడు అమిర్ సొహైల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అయితే ఆ వ్యాఖ్యలను తాజాగా ఖండించాడు సొహైల్. జట్టు విజయానికి పరోక్షంగా తోడ్పడే వాళ్లను ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాడు. అందులో మ్యాచ్ ఫిక్సింగ్, మోసానికి తావుందనేది తన ఉద్దేశం కాదన్నాడు. తన మాటల్ని తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ సమర్ధించుకునే యత్నం చేశాడు.


టాగ్లు: Aamer Sohail,pakistan,champions trophy 2017,అమిర్ సొహైల్,పాకిస్తాన్,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


అంకెల్లో భారత్‌ విజయాలు
దాయాదుల పోరుకు సర్వం సిద్దమైంది. మరికొద్ది సేపట్లో మహా సంగ్రామం ప్రారంభం కానుంది. ...

అతను మ్యాచ్‌ ఫినిషర్‌
చాంపియన్‌ ట్రోఫీలో వరుసగా విఫలమౌతున్న భారత్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌ ...

చక్ దే! ఇండియా
ఉరిమే ఉత్సాహంతో ఉన్న జట్టు ఓ వైపు... పడుతూ లేస్తూ ఫైనల్‌ చేరిన ...

'పాకిస్తాన్ పేసర్ల భయం అక్కర్లేదు'
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ బౌలింగ్ ను చూసి భారత జట్టు ఏమాత్రం ...

'భారత్ కు ముందు బ్యాటింగ్ ఇవ్వకండి'
చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ జట్లు ఫైనల్ కు చేరిన క్రమంలో తమ తమ ...

ఫైనల్ మ్యాచ్ ఫలితంపై కోహ్లీ జోస్యం
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ చేరిన పాకిస్తాన్, భారత్‌లు పూర్తి స్థాయిలో కసరత్తులు ...

కోహ్లీని కవ్విస్తున్న పాక్ బౌలర్
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌ల మధ్య పోరు ఎప్పటికీ ఆసక్తికరమే. అందులోనూ ఐసీసీ ...

వ్యూహాల్లో మార్పులు అనవసరం
పాక్‌తో ఫైనల్‌పై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్య ...

అదే యువీ ప్రత్యేకత: సచిన్‌
భారత బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌ 300 మ్యాచ్‌ సందర్భంగా సచిన్‌ టెండూల్కర్‌ ...

ధోని కళ్లు చెప్పేస్తాయ్‌!
బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీస్‌తో తన స్ఫూర్తిదాయకమైన బౌలింగ్‌కు కు టీమిండియా మాజీ సారథి ...



ఈరోజు ....


  భారత్
X
  పాకిస్తాన్

Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 1.37
PAK 3 2 1 4 -0.68
SA 3 1 2 2 0.16
SL 3 1 2 2 -0.79

© Copyright Sakshi 2017. All rights reserved.